Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భక్తితోనే గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలి

Follow Udayam on Google
madhu Sep 14, 2026 11:07 AM ములుగుGeneral
భక్తితోనే గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలి - Udayam
గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంతంగా నిర్వహించాలని ఎస్సై చల్ల రాజు కోరారు. ఆదివారం మండలంలోని ఉత్సవ కమిటీలతో సమావేశమై మాట్లాడారు. మండపాలకు తప్పనిసరిగా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేయాలని, అనుమతులు పొందాలని, డీజేలకు అనుమతి లేదని, విద్యుత్ విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

Comments

G
Loading comments...