Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భక్తిశ్రద్ధలతో స్వామివారి షంషేర్ ఊరేగింపు

Follow Udayam on Google
Mohammad Sep 04, 2026 7:45 AM అనంతపురంGeneral
భక్తిశ్రద్ధలతో స్వామివారి షంషేర్ ఊరేగింపు - Udayam
గుత్తి కొండలోని హజరత్ సయ్యద్ భాష వలీ ఖాద్రీ రహమతుల్లా అలైహి 679వ ఉరుసు ఉత్సవాల భాగంగా శుక్రవారం మూడవరోజు జియారత్ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. స్వామివారి షంషేర్ గుర్రంపై కొలువు తీర్చి పట్టణంలోని పురవీధుల గుండా మేళ తాళాలు నడుమ ఊరేగింపు నిర్వహించారు. అనంతరం దర్గాలో స్వామి వారికి షంషేర్ ను సమర్పించి ప్రత్యేక చక్కెర చదివింపులు చేశారు.

Comments

G
Loading comments...