వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్తి మండల యాదవ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆలయంలో శ్రీకృష్ణుడు మూలమూర్తికి విశేష పూజలు నిర్వహించారు. ముందుగా శ్రీకృష్ణుడి ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించిన రథములో కొలువు తీర్చి మేళ తాళాలు నడుమ ఊరేగింపు నిర్వహించారు.
చిన్నారులు చేసిన శ్రీకృష్ణుడి వేషధారణలు ఆకట్టుకుంది.
Comments
Loading comments...

