వార్తలకు తిరిగి వెళ్లండి

మల్లాపూర్ మండలం నడికుడ గ్రామంలో ఆదివారం గ్రామ దేవతలకు, మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని నైవేద్యాలు సమర్పించారు.
గ్రామంలో సుఖశాంతులు, పాడిపంటల సమృద్ధి, ప్రజల ఆయురారోగ్యాల కోసం భక్తులు ప్రార్థించారు. పూజా కార్యక్రమాలతో గ్రామంలో ఆధ్యాత్మిక శోభ, పండుగ వాతావరణం నెలకొంది.
Comments
Loading comments...

