వార్తలకు తిరిగి వెళ్లండి

దోమ: దోమ మండల వ్యాప్తంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు శుక్రవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.దోమ మండల పరిధిలో ని వివిధ గ్రామాలలో శ్రీకృష్ణుడి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయా గ్రామాల్లోని ఆలయాలను ప్రత్యేకంగా అలంకరించారు. ఉదయం నుంచే భక్తులు ఆలయాలకు చేరుకుని స్వామివారిని దర్శించుకుని పూజలు, అభిషేకాలు నిర్వహించారు.
అనంతరం బాలకృష్ణుడి విగ్రహాలను అందంగా అలంకరించి పూలతో ప్రత్యేకంగా ముస్తాబు చేశారు
Comments
Loading comments...

