వార్తలకు తిరిగి వెళ్లండి

గుండుమాల్ మండలం భక్తిమల్ల గ్రామంలో మద్యం అమ్మకాలు నిషేధించాలని గ్రామస్థులు బుధవారం ఏకగ్రీవంగా తీర్మానించారు. సర్పంచ్ అనేం జ్యోతి ఆధ్వర్యంలో సమావేశమైన గ్రామస్థులు స్వచ్ఛందంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
సంపూర్ణ మద్యపాన నిషేధానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సర్పంచ్ కోరారు. మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని తెలిపారు.
Comments
Loading comments...

