Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భీమవరంలో పొత్తు లేకుండానే అన్ని వార్డుల్లో పోటీ: శ్రీనివాసవర్మ

Follow Udayam on Google
Sujatha Nov 17, 2026 11:44 AM అమరావతిGeneral
భీమవరంలో పొత్తు లేకుండానే అన్ని వార్డుల్లో పోటీ: శ్రీనివాసవర్మ - Udayam
భీమవరం మున్సిపాలిటీలో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై భాజపా నేత, కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాసవర్మ అసంతృప్తి వ్యక్తం చేశారు. పొత్తుతో సంబంధం లేకుండా అన్ని వార్డుల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. భాజపాకు కేటాయించిన వార్డులపై సమాచారం ఇవ్వకుండానే తెదేపా, జనసేన అభ్యర్థుల జాబితాలు ప్రకటించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...