Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భీమవరంలో చారిత్రాత్మక వెరికోస్ వైద్య శిబిరం

Follow Udayam on Google
Dorababu M Sep 22, 2026 5:36 PM పశ్చిమగోదావరిGeneral
భీమవరంలో చారిత్రాత్మక వెరికోస్ వైద్య శిబిరం - Udayam
​వాస్క్యులర్ హాస్పిటల్, మానవత సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం భీమవరంలో దేశంలోనే తొలి వెరికోస్ వైద్య శిబిరం జరిగింది. ఇటువంటి ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించడం విశేషమని శ్రీ ఉమాసోమేశ్వర జనార్ధన స్వామి గుడి మాజీ ఛైర్మన్ వేగేశ్న రంగరాజు కొనియాడారు. ఈ కార్యక్రమంలో వెంకటపతి రాజు, SSN రాజుతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...