వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టణంలోని కూరగాయల మార్కెట్, పాత బస్టాండ్ పరిసరాల్లో ఏర్పడిన గుంతలను మున్సిపల్ అధికారులు పూడ్చివేశారు.
వర్షాల కారణంగా గుంతలు ఏర్పడి వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతుండటంతో తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. దీంతో రాకపోకలకు ఇబ్బందులు తగ్గాయని స్థానికులు తెలిపారు.
Comments
Loading comments...

