Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భీమ్గల్ ఎస్‌ఐ-2గా శంకర్ బాధ్యతల స్వీకరణ

Follow Udayam on Google
RR REDDY Aug 27, 2026 2:40 PM నిజామాబాద్General
భీమ్గల్ ఎస్‌ఐ-2గా శంకర్ బాధ్యతల స్వీకరణ - Udayam
పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ-2గా పి. శంకర్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సీఐ పొన్నం సత్యనారాయణను మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్క అందించారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని శంకర్ తెలిపారు. పోలీస్ సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...