వార్తలకు తిరిగి వెళ్లండి

వేములవాడ శ్రీభీమన్నస్వామిని రాజు వెడ్స్ రాంబాయి మూవీ హీరో అఖిల్ రాజ్ దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించి,కోడె మొక్కులు చెల్లించుకున్నారు.
అర్చకులు వారిని ఆశీర్వచనం అందించి ప్రసాదం,శేషవస్త్రాన్ని అందజేశారు.చిన్నప్పటి నుంచే వేములవాడ రాజన్నపై భక్తి ఉన్నారు.అనుపమ పరమేశ్వరితో కలిసి క్రేజీ కళ్యాణం సినిమాలో నటిస్తున్నట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

