వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆదివారం అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు.
భక్తులు పెద్దఎత్తున తరలివస్తుండగా.. సాయంత్రం బాలా త్రిపుర సుందరిగా అమ్మవారు దర్శనమివ్వనున్నారు. అయితే, క్యూలైన్ల నిర్వహణ సరిగా లేక భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Comments
Loading comments...

