వార్తలకు తిరిగి వెళ్లండి

తెలుగు నటి భానుప్రియ కోలీవుడ్‌లో వరుస చిత్రాల్లో అవకాశాలు అందుకుంటూ బిజీగా ఉన్నారు. ‘కూళంగళ్’తో సినీ ప్రయాణం ప్రారంభించిన ఆమె తాజాగా ‘మొద రాతిరి’లో దేవి పాత్రలో నటించారు.
వెట్రిమారన్ దర్శకత్వంలోని ‘రాజన్ వగైయారా’, సంతానం హీరోగా ‘లవ్ బైట్’, రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో ధనుష్ నటిస్తున్న ‘ఓం’ చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నట్లు భానుప్రియ తెలిపారు.
Comments
Loading comments...

