వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా భైంసా ఏరియా ఆసుపత్రిలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. భైంసా పోలీస్ సబ్ డివిజన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏఎస్పీ సాయికిరణ్ రక్తదానం చేశారు.
పోలీసు సిబ్బంది, యువకులు పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదాతలను ఏఎస్పీ ప్రశంసాపత్రాలతో అభినందించారు. సబ్ డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్సైలు కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

