వార్తలకు తిరిగి వెళ్లండి

భైంసా పట్టణంలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టులో ప్రస్తుతం 357.10 మీటర్ల (1.001 టీఎంసీలు) నీటి నిల్వ ఉందని ఆదివారం అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 358.70 మీటర్లు (1.83 టీఎంసీలు).
గడిచిన 24 గంటల్లో ప్రాజెక్టులోకి ఎలాంటి ఇన్‌ఫ్లో రాలేదని అన్నారు. ప్రస్తుతం మిషన్ భగీరథ తాగునీటి అవసరాల కోసం ప్రాజెక్టు నుండి 20 క్యూసెక్కుల నీరు వదులుతున్నట్లు అధికారులు వివరించారు.
Comments
Loading comments...

