Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త

Follow Udayam on Google
Shruthi Oct 08, 2026 9:10 PM అన్నమయ్యGeneral
భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త - Udayam
అన్నమయ్య జిల్లాలో అనుమానంతో భార్యను రోకలి బండతో కొట్టి హత్య చేసిన ఘటనలో నిందితుడు నరసింహులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...