Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారతీ సిమెంట్స్‌లో నిలిచిన ఉత్పత్తి

Follow Udayam on Google
పవన్ కుమార్ Aug 10, 2026 6:38 AM కడపGeneral
భారతీ సిమెంట్స్‌లో నిలిచిన ఉత్పత్తి - Udayam
వైఎస్సార్‌ కడప జిల్లాలో భారతీ సిమెంట్స్‌ మైనింగ్‌ కార్యకలాపాలను ఆరు రోజులుగా అడ్డుకుంటున్నారని యాజమాన్యం ఆరోపిస్తోంది. సున్నపురాయి ప్లాంటుకు చేరకపోవడంతో రెండు యూనిట్లలో సిమెంట్‌ ఉత్పత్తి నిలిచిపోయినట్లు తెలిపింది. మైనింగ్‌ ప్రాంతంలో కార్మికులు, వాహనాలను అడ్డుకుంటున్నారని, అధికారులకు పలుమార్లు విన్నవించినా స్పందన లేదని యాజమాన్యం పేర్కొంది.

Comments

G
Loading comments...