Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్ శ్రీలంకతో తొలి టెస్టులో 178 రన్స్ లీడ్ లో ఉంది

Follow Udayam on Google
B RAJESH Aug 18, 2026 12:32 PM విజయనగరంక్రీడలు
భారత్ శ్రీలంకతో తొలి టెస్టులో 178 రన్స్ లీడ్ లో ఉంది - Udayam
ఆసిస్ లో జరుగుతున్న శ్రీలంకతో తొలి టెస్టులో టీమ్ ఇండియా 178 రన్స్ లీడ్ తో పటిష్ఠ స్థితికి చేరింది. ఇవాళ రెండో ఇన్నింగ్స్ లో భారత బ్యాటర్లు చెలరేగితే భారీ టార్గెట్ సెట్ చేయొచ్చు. ఇంకా 2రోజులే ఉండటంతో 2 సెషన్లు ధాటిగా ఆడాలి. 200+ పరుగులు రాబట్టి డిక్లేర్ చేస్తేనే SLను ఆలౌట్ చేసేందుకు 4 సెషన్ల టైమ్ ఉంటుంది. బ్యాటర్లు, బౌలర్లు రాణిస్తే విజయం సాధించడం కష్టమేం కాదు. 1వ ఇన్నింగ్స్ : IND 462/10, SL 284/10

Comments

G
Loading comments...