వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసిస్లో జరుగుతున్న మెన్స్ హాకీ వరల్డ్కప్లో ఇంగ్లండ్తో మ్యాచులో భారత్ 2-4 తేడాతో ఓడింది. ఈ విజయంతో ENG రెండో రౌండుకు వెళ్లింది. పాయింట్స్ టేబుల్లో రెండో స్థానంలో ఉన్న IND 2nd రౌండ్కు చేరాలంటే ఈ నెల 19న PAK మ్యాచులో తప్పక గెలవాలి.
ఒకవేళ PAK గెలిస్తే IND ఎలిమినేట్ అవుతుంది. ఒకవేళ డ్రా అయితే ENG చేతిలో వేల్స్ ఓడాలి. ఒకవేళ వేల్స్ గెలిస్తే IND, Walesలో గోల్ డిఫరెన్స్ బెటర్గా ఉన్న టీమ్ క్వాలిఫై అవుతుంది.
Comments
Loading comments...

