Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత పారా ఆర్చర్లకు ఐదు పతకాలు

Follow Udayam on Google
SHRUTHI Sep 09, 2026 6:39 AM జాతీయంక్రీడలు
భారత పారా ఆర్చర్లకు ఐదు పతకాలు - Udayam
స్వదేశంలో తొలిసారి జరుగుతున్న వరల్డ్‌ ఆర్చరీ పారా సిరీస్‌ స్టేజ్‌-3 టోర్నమెంట్‌లో భారత ఆర్చర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. పురుషుల కాంపౌండ్, రికర్వ్ టీమ్ విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించగా, మహిళల రికర్వ్, మిక్స్‌డ్ టీమ్‌ విభాగాల్లో రజతాలు, వ్యక్తిగత విభాగంలో కాంస్యం దక్కించుకుని దేశ కీర్తిని చాటారు.

Comments

G
Loading comments...