Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్ మెస్ దారి మూసివేతపై సిబ్బంది నిరసన

Follow Udayam on Google
Kiran Oct 30, 2026 11:39 AM వరంగల్General
భారత్ మెస్ దారి మూసివేతపై సిబ్బంది నిరసన - Udayam
వరంగల్‌లోని భారత్ మెస్‌కు వెళ్లే మార్గంలోని గేటుకు అర్ధరాత్రి చైన్లు వేసి తాళాలు వేయడంపై సిబ్బంది నిరసన తెలిపారు. ప్లకార్డులతో ఆందోళన చేపట్టి, ఓ వ్యాపార సంస్థ యాజమాన్యంపై ఆరోపణలు చేశారు. 30 ఏళ్లుగా వ్యాపారం చేస్తున్న తమకు రాకపోకల దారి లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ కమిషనర్ జోక్యం చేసుకొని న్యాయం చేయాలని కోరారు.

Comments

G
Loading comments...