వార్తలకు తిరిగి వెళ్లండి

పారా ఆర్చరీ సిరీస్ స్టేజ్-3లో భారత్ రెండు స్వర్ణాలు సాధించింది. పురుషుల కాంపౌండ్, రికర్వ్ టీమ్‌లలో భారత జట్లు పసిడి గెలిచాయి.
మహిళల రికర్వ్, డబ్ల్యూ-1 మిక్స్‌డ్ టీమ్‌లలో రజతాలు, డబ్ల్యూ-1 కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో స్వాతికి కాంస్యం దక్కాయి.
Comments
Loading comments...

