Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్ 294 పరుగుల లీడ్లో ఉంది

Follow Udayam on Google
B RAJESH Aug 18, 2026 1:45 PM విజయనగరంక్రీడలు
భారత్ 294 పరుగుల లీడ్లో ఉంది - Udayam
ఆసిస్ లో శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో నాలుగో రోజు తొలి సెషన్ ముగిసింది. లంచ్ బ్రేక్ సమయానికి టీమ్ ఇండియా రెండో ఇన్నింగ్సులో 4 వికెట్ల నష్టానికి 116 రన్స్ చేసింది. క్రీజులో పంత్(21), జురెల్(5) ఉన్నారు. పడిక్కల్(44), రాహుల్(35) ఔటయ్యారు. ప్రస్తుతం భారత్ 294 పరుగుల లీడ్లో ఉంది. మరో 100+ రన్స్ కొట్టి డిక్లేర్ ఇచ్చి శ్రీలంకను త్వరగా ఆలౌట్ చేస్తేనే గిల్ సేనను విజయం వరిస్తుంది.

Comments

G
Loading comments...