వార్తలకు తిరిగి వెళ్లండి

టమాటా ధరలు భారీగా పడిపోయాయి. నిల్వసామర్థ్యం లేకపోవడంతో పంటంతా మార్కెట్లకు అధికంగా వస్తోందని వ్యాపారులు చెబుతున్నారు. హోల్ సేల్‌లో ₹12 ఉండగా కస్టమర్లకు చేరే సరికి రైతు బజార్లలో ₹19 అవుతోంది.
రవాణా ఖర్చులతో స్థానిక మార్కెట్లలో అదనంగా ₹10 పెంచి అమ్ముతున్నారు. గుడిమల్కాపూర్, బోయినపల్లిలో ₹12, వనస్థలిపురం, కూకట్‌పల్లి, ఎర్రగడ్డ, ఫలక్‌నుమా రైతు బజార్లలో ₹19కి అమ్ముతున్నారు.
Comments
Loading comments...

