Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీగా ఎండు గంజాయి సీజ్‌

Follow Udayam on Google
Girish Bidkar Aug 22, 2026 7:29 PM హైదరాబాద్General
భారీగా ఎండు గంజాయి సీజ్‌ - Udayam
హైదరాబాద్‌లో గంజాయి రవాణాపై పోలీసులు ప్రత్యక దృష్టి పెట్టారు. ఈ క్రమంలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో 38 కిలోల ఎండు గంజాయి సీజ్‌ చేశారు. దీని విలువ రూ.10 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. అరెస్టయిన వారిలో ముగ్గురు వృద్ధులు, ఇద్దరు మహిళలు ఉన్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...