వార్తలకు తిరిగి వెళ్లండి

మున్సిపాలిటీలో భారీ యంత్రాల నిర్వహణకు అనుభవజ్ఞులైన డ్రైవర్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కమిషనర్ గిరీశ్ తెలిపారు.
జేసీబీ, హిటాచీ, డ్రిల్లింగ్, ఎక్స్కవేషన్ యంత్రాలు నడపడంలో అనుభవం ఉన్నవారు ధ్రువపత్రాలతో కార్యాలయ వేళల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నిబంధనల ప్రకారం పారితోషికం చెల్లిస్తామని తెలిపారు.
Comments
Loading comments...

