Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ వర్షాలకు ఇల్లు కూలిన బాధిత కుటుంబానికి పరామర్శ

Follow Udayam on Google
AILENI VIKRAM Jul 30, 2026 12:42 PM జగిత్యాలGeneral
భారీ వర్షాలకు ఇల్లు కూలిన బాధిత కుటుంబానికి పరామర్శ - Udayam
సారంగపూర్ మండలం పెంబట్ల, కోనపూర్ గ్రామాల్లో భారీ వర్షాలకు నీటమునిగిన లోతట్టు ప్రాంతాలను, అలాగే పాస్తం స్వప్న, పరమేష్, దుర్గేష్‌ల ఇల్లు కూలిన ఘటనను మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి పరిశీలించారు. అనంతరం ఎంఆర్ఓ, ఆర్డీఓలతో ఫోన్‌లో మాట్లాడి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం పూర్తి నష్టపరిహారం అందించాలని, బాధిత కుటుంబానికి ఇల్లు మంజూరు చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...