వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కొండవాలు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని పెందుర్తి పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ కె.వి. సతీష్ కుమార్ గారు దువ్వుపాలెం, ఎస్.ఆర్.పురం తదితర కొండవాలు ప్రాంతాల్లో పర్యటించారు.
కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్నందున అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీసులకు సమాచారం అందించడం వంటి పలు అంశాలపై అవగాహన కల్పించారు.
Comments
Loading comments...

