Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ బైక్ ర్యాలీలో పాల్గొన్న దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 02, 2026 12:10 PM విశాఖపట్నంGeneral
భారీ బైక్ ర్యాలీలో పాల్గొన్న దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే - Udayam
జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా విశాఖ దక్షిణ నియోజకవర్గంలో జనసేన పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించాయి. యువజన విభాగం సతీష్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ బైక్ ర్యాలీలో దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే, జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు పాల్గొన్నారు. .

Comments

G
Loading comments...