Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భాగ్యనగరంలో భారీ వర్షం

Follow Udayam on Google
Girish Bidkar Aug 25, 2026 8:41 PM హైదరాబాద్General
భాగ్యనగరంలో భారీ వర్షం - Udayam
హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఫిల్మ్‌నగర్‌, పంజాగుట్ట, మణికొండ, గచ్చిబౌలిలో భారీ వర్షం పడుతోంది. ఒక్కసారిగా వర్షం కురవడంతో రహదారులపై వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Comments

G
Loading comments...