వార్తలకు తిరిగి వెళ్లండి
వినోదంBreaking
బెస్ట్ తెలుగు ఫిల్మ్‌గా 'కమిటీ కుర్రోళ్లు'

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక 72వ నేషనల్ ఫిల్మ్ అవార్డులను అధికారికంగా ప్రకటించింది. 2024 సంవత్సరానికి గాను ఈ పురస్కారాలలో టాలీవుడ్ చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’ జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైంది.
దర్శకుడు యదు వంశీ తెరకెక్కించిన ఈ చిత్రం, తన అద్భుతమైన కథాంశంతో జాతీయ స్థాయి జ్యూరీని మెప్పించి ఈ ప్రతిష్టాత్మక అవార్డును సొంతం చేసుకోవడం విశేషం.
Comments
Loading comments...