Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఉత్తమ జాతీయ చిత్రంగా ‘ఆర్టికల్-370’

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Jul 18, 2026 7:43 PM జాతీయంవినోదం
ఉత్తమ జాతీయ చిత్రంగా ‘ఆర్టికల్-370’ - Udayam
ప్రతిష్టాత్మక జాతీయ చలనచిత్ర అవార్డులు-2024 ప్రకటనలో ‘ఆర్టికల్-370’ చిత్రం ఉత్తమ జాతీయ చిత్రంగా నిలిచింది. ఆదిత్య సుహాస్ జంభలే దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నటనకు గాను యామీ గౌతమ్ ఉత్తమ నటి అవార్డును దక్కించుకున్నారు. మరోవైపు గ్లోబల్ హిట్ ‘కల్కి 2898 AD’ బెస్ట్ పాపులర్ ఫిల్మ్ పురస్కారాన్ని గెలుచుకోగా, ‘అమరన్’ చిత్రానికి గాను రాజ్‌కుమార్ పెరియాసామి ఉత్తమ దర్శకుడి అవార్డును సొంతం చేసుకున్నారు.

Comments

G
Loading comments...