Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల్లో హిందీపై ఆసక్తికి వినూత్న కార్యక్రమం

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 19, 2026 2:24 PM జనగామ General
విద్యార్థుల్లో హిందీపై ఆసక్తికి వినూత్న కార్యక్రమం - Udayam
జడ్పీహెచ్‌ఎస్‌ చౌడారం పాఠశాలలో వార్తల పఠనంలో ప్రతిభ కనబరిచిన 9వ తరగతి విద్యార్థిని ముక్క ప్రణవికి హిందీ ఉపాధ్యాయుడు కొయ్యాడ వేణుగోపాల్‌ బెస్ట్‌ న్యూస్‌ రీడర్‌ సర్టిఫికెట్‌ అందజేశారు. ప్రార్థనా సమయంలో ప్రతిజ్ఞతో పాటు వారానికి రెండు రోజులు హిందీ వార్తలు చదివిస్తున్నారు. విద్యార్థుల్లో హిందీ భాషపై ఆసక్తి పెంచేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...