Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రథయాత్ర కమిటీలకు బెంగాల్ ప్రభుత్వం ఆర్థిక సాయం.

Follow Udayam on Google
అశ్విని దేవి Jul 14, 2026 10:16 AM జాతీయంGeneral
రథయాత్ర కమిటీలకు బెంగాల్ ప్రభుత్వం ఆర్థిక సాయం. - Udayam
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి రాష్ట్రంలోని 60 సాంప్రదాయ రథయాత్ర కమిటీలకు చెరో రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడటంలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో రథయాత్రల నిర్వహణలో ప్రభుత్వ పాత్ర కేవలం పోలీస్ భద్రతకే పరిమితమయ్యేదని, తమ ప్రభుత్వం చురుగ్గా పాల్గొని ఈ పండుగను ఘనంగా నిర్వహించనుందని సీఎం తెలిపారు.

Comments

G
Loading comments...