Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సందిగ్ధంలో బెంగాల్‌ ఓటర్ల పరిస్థితి

Follow Udayam on Google
Chinmaya Nov 17, 2026 11:34 AM జాతీయంGeneral
సందిగ్ధంలో బెంగాల్‌ ఓటర్ల పరిస్థితి  - Udayam
పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో 25 వేల మందికి పైగా ఓటర్ల పరిస్థితి సందిగ్ధంలో ఉన్నట్లు సమాచారం. వారి కేసులు ఇంకా విచారణ దశలోనే ఉన్నాయి. ముర్షిదాబాద్, మాల్దా, నదియా, హౌరా జిల్లాల్లో ఈ సమస్య నెలకొంది. ట్రైబ్యునల్ దశకు కేసులు చేరకపోవడంతో అప్పీలు చేయలేక, ఓటు హక్కు వినియోగించుకోలేకపోతున్నారని కథనం పేర్కొంది.

Comments

G
Loading comments...