వార్తలకు తిరిగి వెళ్లండి

'పీఎం సూర్య ఘర్: ఉచిత బిజిలీ యోజన' కింద జమ్మూ కాశ్మీర్‌లో దాదాపు 39 వేల ఇళ్లపై సోలార్ ప్యానెళ్లు అమర్చినట్లు కేంద్రం లోక్‌సభలో తెలిపింది. ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు బ్యాంకులు ₹437.34 కోట్ల రుణాలు పంపిణీ చేశాయి.
సోలార్ సిస్టమ్‌ల ఏర్పాటు వల్ల జమ్మూ కాశ్మీర్‌లో 8,673 మంది వినియోగదారులకు కరెంట్ బిల్లు 'సున్నా' (జీరో) వచ్చిందని కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
Comments
Loading comments...
