Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూడు రాష్ట్రాల రైతులకు మేలు

ప్రణీత రెడ్డి Jun 25, 2026 10:14 AM అల్ ఇండియా 6 viewsabout 19 hours ago
మూడు రాష్ట్రాల రైతులకు మేలు - Udayam Digital
తుంగభద్ర జలాశయం 33 కొత్త గేట్ల ప్రారంభోత్సవం కొప్పల్ జిల్లా మునిరాబాద్‌లో ఘనంగా జరిగింది. కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో పాటు సీఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డ్యామ్‌లో పూడికతీత, నవలి సమాంతర రిజర్వాయర్ నిర్మాణాలపై ముగ్గురు సీఎంలు చారిత్రాత్మక చర్చలు జరిపారు. మూడు రాష్ట్రాల రైతాంగ ప్రయోజనాలను కాపాడేందుకు రాజకీయాలకు అతీతంగా ఏకాభిప్రాయానికి వచ్చారు.

Comments

G
Loading comments...