వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చింతపల్లిలో బెల్ట్‌షాప్ నిర్వహిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఎక్సైజ్ వి.రవికుమార్ శుక్రవారం తెలిపారు.
ఆయన మాట్లాడుతూ పక్కా సమాచారంతో తనిఖీలు నిర్వహించామని , ఈ మేరకు ఆ వ్యక్తి నుంచి 7 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అనధికారిక మద్యం దుకాణాలు నిర్వహించవద్దని, ప్రోత్సహించవద్దని ప్రజలకు ఆయన సూచించారు.
Comments
Loading comments...

