వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కాలపురెడ్డిపేట గ్రామ పరిధిలో ఆదివారం అనధికార మద్యం దుకాణంపై భోగాపురం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు దాడి చేశారు.
ఈ సోదాల్లో 8 మద్యం బాటిళ్లతో ఓ మహిళను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ రవికుమార్ మాట్లాడుతూ డైరెక్టర్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆమరావతి ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్లు తెలిపారు.
Comments
Loading comments...

