వార్తలకు తిరిగి వెళ్లండి
బెలవాడీ మల్లమ్మ వీరగాథ తెరపైకి

ఛత్రపతి శివాజీ సైన్యంతో పోరాడిన వీరనారి బెలవాడీ మల్లమ్మ చరిత్రను ‘ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహరాజ్’ చిత్రంలో ఆవిష్కరించనున్నారు. ఈ పాత్రలో భూమి పెడ్నేకర్ నటించనున్నారు.
1624లో జన్మించిన మల్లమ్మ యుద్ధ విద్యల్లో ప్రావీణ్యం సాధించి, మహిళా సైన్యాన్ని ఏర్పాటు చేశారు. శివాజీ సైన్యాన్ని 27 రోజులు ఎదుర్కొన్న ఆమె ధైర్యసాహసాలు చరిత్రలో నిలిచాయి.
Comments
Loading comments...