Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బెజ్జూర్‌లో వన్యప్రాణులపై అవగాహన ర్యాలీ

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 11:55 AM ఆసిఫాబాద్General
బెజ్జూర్‌లో వన్యప్రాణులపై అవగాహన ర్యాలీ - Udayam
జాతీయ వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా బెజ్జూర్‌ ZPHS విద్యార్థులతో అటవీశాఖ అధికారులు ర్యాలీ నిర్వహించారు. ‘పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు’, ‘సేవ్‌ ద ఫారెస్ట్‌.. సేవ్‌ ద నేచర్‌’ అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. అడవులు, వన్యప్రాణులను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యతని ఇన్‌ఛార్జ్ FRO శ్రావణ్‌కుమార్‌ తెలిపారు. ప్రకృతి సంపదను భావితరాలకు అందించేందుకు అందరూ కృషి చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...