వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం జిల్లా బేతుపల్లిలో 10 మంది SDRF సిబ్బంది గల్లంతైన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. వారిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు.
పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని సీఎస్‌కు సూచించారు. మరోవైపు ఎమ్మెల్యే రాగమయి, కలెక్టర్ దివాకర్ ఘటనాస్థలికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్నారు.
Comments
Loading comments...

