వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం జిల్లా బేతుపల్లి చెరువులో గల్లంతైన ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కోసం గాలింపు కొనసాగుతోంది. ఘటనపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరా తీసి, సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.
పరిస్థితిని సమీక్షించాలని సీఎస్‌కు, సిబ్బందిని కాపాడేందుకు చర్యలు వేగవంతం చేయాలని కలెక్టర్‌కు సూచించారు.
Comments
Loading comments...

