Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బేగంపేట పోలీసులకు సీపీ కీలక సూచనలు

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 19, 2026 8:32 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
బేగంపేట పోలీసులకు సీపీ కీలక సూచనలు - Udayam
మల్కాజ్‌గిరి సీపీ బి. సుమతి, ఐపీఎస్‌ బేగంపేట మహిళా పోలీస్‌ స్టేషన్‌ను సందర్శించి పనితీరును సమీక్షించారు. స్టేషన్ సిబ్బందితో మాట్లాడి పలు అంశాలపై సూచనలు చేశారు. ప్రజలకు త్వరితగతిన సేవలు అందించడంతో పాటు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. పౌరుల సమస్యలను సమర్థంగా పరిష్కరిస్తూ పోలీసులపై ప్రజల్లో నమ్మకాన్ని మరింత పెంచేలా పనిచేయాలని సూచించారు.

Comments

G
Loading comments...