వార్తలకు తిరిగి వెళ్లండి

స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడిచినా బేడ బుడగ జంగాల జీవన పరిస్థితులు మారలేదని ఎమ్మెల్సీ, టీఆర్పీ అధినేత తీన్మార్ మల్లన్న ఆవేదన వ్యక్తం చేశారు. చారకొండలో వారి ఇంటికి వెళ్లి అల్పాహారం చేసిన ఆయన, ఎస్సీ జాబితాలో చేరినా కనీస మౌలిక వసతులు అందలేదన్నారు.
దళితబంధు నిధుల్లో మధ్యవర్తులు అక్రమాలకు పాల్పడ్డారని మల్లన్న ఆరోపించారు. వెనుకబడిన వర్గాలను రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగానే చూశాయని విమర్శించారు.
Comments
Loading comments...

