Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్యూటీషియన్‌ కోర్సుకు సెప్టెంబర్‌ 10 వరకు దరఖాస్తులు

Follow Udayam on Google
Harika Sep 01, 2026 10:35 AM కరీంనగర్General
బ్యూటీషియన్‌ కోర్సుకు సెప్టెంబర్‌ 10 వరకు దరఖాస్తులు - Udayam
ఎస్‌ఆర్‌ఆర్‌ ప్రభుత్వ కళాశాలలో బేసిక్‌ బ్యూటీషియన్‌ సర్టిఫికెట్‌ కోర్సు దరఖాస్తుల గడువును సెప్టెంబర్‌ 10 వరకు పొడిగించినట్లు ప్రిన్సిపల్‌ కే.రామకృష్ణ తెలిపారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు ఈ కోర్సు దోహదపడుతుందన్నారు. సెప్టెంబర్‌ 11 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని, ఫీజు రూ.2,000 అని తెలిపారు. ఆసక్తిగల విద్యార్థినులు, మహిళలు కోఆర్డినేటర్‌ డాక్టర్‌ కిరణ్మయిని సంప్రదించాలని సూచించారు.

Comments

G
Loading comments...