వార్తలకు తిరిగి వెళ్లండి

ఐపీఎల్ 2027లో ఇంపాక్ట్ రూల్‌ను కొనసాగించాలా? తొలగించాలా? అనే దానిపై పది ఫ్రాంచైజీల అభిప్రాయాలను బీసీసీఐ కోరింది. క్రికెట్ కార్యకలాపాలపై చేపట్టిన విస్తృత స్థాయి అభిప్రాయ సేకరణలో భాగంగా ఈ అంశాన్ని చేర్చింది.
ఆగస్టు 31లోగా జట్లు తమ అభిప్రాయాలు సమర్పించాలి. సెప్టెంబరులో జరిగే బీసీసీఐ వార్షిక సమావేశంలో దీనిపై చర్చించనున్నారు.
Comments
Loading comments...

