Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బిసిసిఐ కొత్త నిబంధనలు

వివేక్ గౌడ్ Jul 22, 2026 2:18 PM అల్ ఇండియా in about 4 hours
బిసిసిఐ కొత్త నిబంధనలు - Udayam Digital
డొమెస్టిక్ క్రికెట్‌లో బిసిసిఐ కొత్త నిబంధనలు తెచ్చింది. బౌలర్ కావాలని నోబాల్ వేస్తే మ్యాచ్ మొత్తం సస్పెండ్ చేస్తారు. అలాగే రోజు చివరి ఓవర్ మధ్యలో వికెట్ పడినా ఆ ఓవర్ పూర్తి చేయాల్సిందే. మరోవైపు, డొమెస్టిక్ వన్డేల్లో డ్రింక్స్ బ్రేక్ సమయంలో హెడ్ కోచ్ మైదానంలోకి వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. ఈ సీజన్ నుంచే ఈ కొత్త రూల్స్ అమలులోకి రానున్నాయి.

Comments

G
Loading comments...