వార్తలకు తిరిగి వెళ్లండి

అఫ్గాన్ సిరీస్‌కు ఎంపికైన బుమ్రా, నితీశ్, వాషింగ్టన్, హర్షిత్ రాణా ఫిట్‌నెస్‌పై బీసీసీఐ కఠినంగా వ్యవహరించనుంది. పూర్తిస్థాయి ఫిట్‌నెస్ నిర్ధారణ తర్వాతే ఆడించనున్నట్లు రిపోర్టులు పేర్కొన్నాయి.
గాయాల విషయంలో విమర్శలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందింది. హార్దిక్ పాండ్య పూర్తి ఫిట్‌నెస్ సాధించకపోవడంతో అఫ్గాన్ సిరీస్‌కు ఎంపిక కాలేదు.
Comments
Loading comments...

