Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంపాక్ట్‌ రూల్‌ ఉండాలా వద్దా?

Follow Udayam on Google
SHRUTHI Aug 31, 2026 9:45 AM జాతీయంక్రీడలు
ఇంపాక్ట్‌ రూల్‌ ఉండాలా వద్దా? - Udayam
ఐపీఎల్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను కొనసాగించాలా లేదా తొలగించాలా అనేదానిపై బీసీసీఐ ఫ్రాంచైజీల అభిప్రాయాలను కోరింది. దీనిపై ఇవాళ్టిలోగా నివేదిక సమర్పించాల్సి ఉంది. ఆల్ రౌండర్ల పాత్ర తగ్గడం, భారీ స్కోర్లు నమోదవుతుండటంతో రోహిత్ శర్మ వంటి స్టార్లు ఈ రూల్‌ను వ్యతిరేకించారు. సెప్టెంబర్‌లో జరిగే వార్షిక సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

Comments

G
Loading comments...